వైభవంగా హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ 59వ జన్మదిన వేడుకలు

Spread the love

రంగ రంగ వైభవంగా హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారి 59వ జన్మదిన వేడుకలు

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో హుజురాబాద్ ఎమ్మెల్యే రాజేందర్ గారి 59,వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసినారు ఇందులో హుజురాబాద్ అసెంబ్లీ మాడ గౌతం రెడ్డి గారు మండల బిజెపి అధ్యక్షులు రామిడి ఆది రెడ్డి గారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ది మల్లారెడ్డి గారు వీణవంక మండల్ మైనార్టీ నాయకులు ఎండి అఖిల్ పాషా గారు మారం తిరుపతి రెడ్డి గారు మోటం వెంకటేష్ గారు నగంటి శ్రీనివాస్ గారు మారుమూల్లా కొమురయ్య గారు స్వామి గారు మద్దుల ప్రశాంత్ గారు నరేష్ గారు తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page