అల్లాపుర్ లోని సున్నం చెరువు లో గుఱ్ఱపు డెక్క తొలగింపు.

Spread the love

Horse hoof removal in lime pond at Allapur.

అల్లాపుర్ లోని సున్నం చెరువు లో గుఱ్ఱపు డెక్క తొలగింపు.

*
సాక్షిత కూకట్పల్లి నియోజకవర్గం :
అల్లాపుర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువులో కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , సీనియర్ ఎంటమాలజీ లక్ష్మారెడ్డి, నగేశ్, మరియు సిబ్బందితో కలిసి సున్నం చెరువు లోని గుఱ్ఱపు డెక్కను తొలగింపు పనులు దగ్గరుండి స్వయంగా తీపించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పు కారణంగా ప్రజలు డెంగ్యు, మలేరియా లాంటి విశజ్వరాల బారిన పడకుండా ఉండటానికి చెరువులో ఉన్న గుఱ్ఱపు డెక్క నుంచి వస్తున్న దోమలను క్రిమికీటకాలను నియంత్రించేందుకు చెరువు లోని గుఱ్ఱపు డెక్కను ఎంటమోలజీ సిబ్బందితో దగ్గరుండి తొలగింపు పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉదయ్, శ్రీనివాస్, జవీదుద్దీన్, మొయిజ్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page