మునుగోడు గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు సన్మానం…

Spread the love
Honoring the MLA while expressing happiness over the previous win...

మునుగోడు గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు సన్మానం


మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన ప్రజా ప్రతినిధులు,

మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు మరియు తంగడ పల్లి గ్రామంలోని 5, 6వ వార్డుల్లో ఇంఛార్జిలు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు

Related Posts

You cannot copy content of this page