పల్నాడు జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు.

Spread the love

మిచౌంగ్ తుఫాన్ వల్ల విస్తృతంగా వర్షాలు పడనున్న నేపథ్యంలో నేటి మధ్యాహ్నం నుంచి, రేపు పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసిందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.

Whatsapp Image 2023 12 04 At 12.16.57 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page