ఘనంగా అంబేద్కర్ వర్దంతి

Spread the love

Happy Birthday Ambedkar

ఘనంగా అంబేద్కర్ వర్దంతి
రంగా రెడ్డి జిల్లా సాక్షిత

షాద్ నగర్ గ్రంథాలయంలో చైర్మన్ పెరుమాళ్ళ లక్ష్మీ నరసింహ్మ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్థంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,

ఈ సందర్భంగా చైర్మన్ లక్ష్మీ నరసింహ్మ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి రాజ్యాంగం ద్వారా వారి కృషి ఎనలేనిది ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా మన రాజ్యాంగం తీర్చిదిద్దిన ఘనత అంబేద్కర్ ది అని కొనియాడారు

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అల్లాడ శేఖర్, వైస్ చైర్మన్ లు మంఖాల అరుణ, అందె మహేశ్వర్,సిద్దల కుమార్, సభ్యులు గాదె సుధాకర్ ఆర్ల యాదయ్య అందె జంగరాజ్,పిన్నమోని గోపాల్, అబ్దుల్ రావుఫ్, గడ్డం ఆంజనేయులు, కోవూరు నవీన్ కుమార్, శంకర్ గౌడ్, అజహర్, ఎండీ సలీం, నెనావత్ సూర్య, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page