తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Spread the love

తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్ చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని ఫైర్ చేశారు. SLR వెపన్ తో గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. మంత్రి ఎలా కాల్పులు జరుపుతారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మిస్ ఫైర్ అయితే సామాన్యుల ప్రాణాలు పోయేవంటున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వివరణ కోరినట్లు తెలుస్తోంది._

Related Posts

You cannot copy content of this page