పదో తరగతి పరీక్ష రాసేందుకు Govt high school బాబు క్యాంపు చుంచుపల్లి పరీక్షా కేంద్రానికి వచ్చిన చండ్రుగొండ మండలం విద్యార్థి దూరపల్లి శివలింగ రాజు తాను చేరుకున్న పరీక్షా కేంద్రం సరైనది కాక ఆందోళన చెందుతుండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న చుంచుపల్లి ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ ఆ విద్యార్థి హాల్ టికెట్ ను పరిశీలించి పరీక్ష సమయానికి 5 నిమిషాలు మాత్రమే ఉండి సమయం మించిపోతుండడంతో ఎస్సై స్వయంగా తన పోలీస్ వాహనంలోనే తీసుకువెళ్లి విద్యార్థి రాయవల్సిన ప్రబుత్వ ఉన్నత పాఠశాల ,పాత కొత్తగూడెం (బుడిదగడ్డ)పరీక్షా కేంద్రానికి చేర్చారు.దీంతో ఆ విద్యార్థి ఊపిరిపించుకున్నట్లు అయ్యింది విద్యార్థి చివరి నిమిషంలో బావోగ్వేదము తో ఉండటం తో ధైర్యం , all the best చెప్పి మరి పరీక్ష కేంద్రంలో కి పంపడం జరిగింది ఎస్సై సకాలంలో స్పందించి తాను చేసిన సర్వీస్ కి తల్లిదండ్రులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పదో తరగతి పరీక్ష రాసేందుకు Govt high school బాబు క్యాంపు చుంచుపల్లి
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
SAKSHITHA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. SAKSHITHA NEWS