స్పందన కార్యక్రమం రద్దు… కమిషనర్

Spread the love

మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపద్యంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేయడం జరిగిందన్నారు. నగర ప్రజలు సదరు విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

Related Posts

You cannot copy content of this page