శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వేద పండితులు ఎమ్మెల్సీ కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, గాజులరామారం డివిజన్ పార్టీ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
ఆటో డ్రైవర్ల సమస్యలు
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆటో నడిపిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ SAKSHITHA NEWS
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్!
SAKSHITHA NEWS అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్! సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు అభిమానులు సోషల్…