గణతంత్ర దినోత్సవం రోజున శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ కు జిల్లా ఉత్తమ అవార్డు రావడం జరిగింది. జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి, శంకర్పల్లి మండల గోపులారం గ్రామ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ ఎండిఓ కార్యాలయంలో ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎండిఓ వెంకయ్య గౌడ్ మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ ఆర్డి గీతారెడ్డి, అధికారి రవీందర్ ఉన్నారు
శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను సన్మానించిన గోపులారం సర్పంచ్ శ్రీనివాస్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…