గోదావరి కట్స్” నాన్ వెజ్ మీట్ స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే..

Spread the love

Godavari Cuts” non-veg meat store started by MLA..

గోదావరి కట్స్” నాన్ వెజ్ మీట్ స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పేట్ బషీరాబాద్ హై టెన్షన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన “గోదావరి కట్స్” నాన్ వెజ్ మీట్ స్టోర్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page