పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి చిన్న వయసులో అందరికీ దూరం కావడం బాధాకరమని శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అన్నారు.ఈ కష్టకాలంలో విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని పేర్కొన్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్ల గోదావరిఅంజిరెడ్డి సంతాపం
Related Posts
ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన
SAKSHITHA NEWS ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన సాక్షిత వనపర్తి రాష్ట్రంలోరూ. 7800 కోట్లకు పైగా ఉన్న విద్యార్థ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలనువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం…
జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం…
SAKSHITHA NEWS •జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం… సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్.. సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లాఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని…