SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 22 at 5.14.16 PM

ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , గతంలో 6 ఇంచుల పైప్ లైన్ వేయడం వలన వరద నీటితో పొంగుతున్న కారణంగా 1 ఫీటు పైప్ లైన్ వేయుటకు గాను, అదేవిధంగా UGD మరమ్మతుల కొరకు, CC రోడ్డు నిర్మించుటకు సంబంధిత కాంట్రాక్టర్ తో కలిసి వార్డు ను సందర్శించమని, రానున్న రోజుల్లో 16వ వార్డు అభివృద్ధి కోసం తప్పనిసరి కృషి చేస్తానని తెలుపగా అక్కడి వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా తెలిపారు…

ఈ కార్యక్రమంలో ఎంవోరల్మెంట్ ఇంజనీర్ రాజేష్ , వర్క్ ఇన్స్పెక్టర్ సన్నీ , మారుతి , కాంట్రాక్టర్, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS