నూతన CC రోడ్డు పనులను పరిశీలిస్తున్న ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్

Spread the love

ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని 6వ వార్డు నూతన CC రోడ్డు పనులను పరిశీలిస్తున్న ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ,

ఈ సంధర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , చాలా రోజులుగా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో చాలా కాలంగా మంచి నీరు మరమ్మతులు నిమిత్తం CC రోడ్డు తొలగించి నూతన మంచి నీటి పైప్ లైన్ వేయడం జరిగింది. అనంతరం ఆ స్థానం లో నూతన CC రోడ్డు వేయుటకు అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయ్యింది అని ఇలా ఇక్కడ వార్డు ప్రజలకు తో CC రోడ్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి , సహకారంతో ఘట్కేసర్ మున్సిపాలిటీ దిన దిన అభివృద్ధి చెందుతుందని ఈ సంధర్భంగా తెలిపారు…

ఈ కార్యక్రమంలో R&B AE శ్రీనివాస్ , BRS నాయకులు రహీమ్ , వార్డు ప్రజలు నరేష్ చారి , కరుణాకర్ యాదవ్ , నరేష్ , మహిళలు, తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page