ఉచిత కుట్టు మిషన్ మరియు బ్యూటిషన్ మగ్గం వర్క్ ట్రైనింగ్ సెంటర్

Spread the love


Free Sewing Machine and Beauty Loom Work Training Center

సాక్షిత : * 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభీహా గౌసుద్దిన్ అల్లాపూర్ డివిజన్ లోని రామారావు నగర్ లో గన్ మాస్ ఆధ్వర్యంలో నూతనంగా ఉచిత కుట్టు మిషన్ మరియు బ్యూటిషన్ మగ్గం వర్క్ ట్రైనింగ్ సెంటర్ కి ముఖ్య అతిథులుగా సబియా గౌస్ ఉద్దీన్ విచ్చేసి ప్రారంభించారు

ఈఈ సంద్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆధునిక యుగములో కుట్టు మిషను (ఆంగ్లం Sewing Machine) లేని జీవితము ఊహించ లేము. మొదట్లో కుట్టు పని అంతా చేతితోనే జరిగీది. కుట్టు మిషను కనిపెట్టిన తరువాత ముఖ్యంగా దర్జీ పని వారి జీవితాలు ఎంతో సుఖమయమయ్యాయి. అని తెలిపారు

అలాగే ఎటువంటి ఆధారం లేని వాళ్ళు కుట్టు మిషన్ ల ద్వారా చాలా మంది తన రోజువారీ పనులతో కుటుంబాన్ని నడిపిస్తున్నారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి నాగుల సత్యం జ్ఞానేశ్వర్ యోగిరాజ్ మల్లేష్ సుభాష్ రెడ్డి వెంకటేష్ ప్రభాకర్ రవీందర్ రెడ్డి అభిషేకం నరసింహ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page