జలగం ప్రసాద్ రావు జేవిఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత మోటార్ల పంపిణీ కార్యక్రమం

Spread the love

Free Motors Distribution Program by Jalagam Prasad Rao JVR Trust

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

(సాక్షిత న్యూస్)
ములకలపల్లి మండలం కమలాపురం గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత జలగం ప్రసాద్ రావు జేవిఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత మోటార్ల పంపిణీ కార్యక్రమం

జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా వేరే మండల లో మోటర్లు లేని రైతులు ఎవరైనా ఉంటే నాకు తెలియపరచవలెను ఎన్ని మోటర్లకు కావాల్సిన సరే అన్ని జేవిఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత మోటర్ లు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.

Related Posts

You cannot copy content of this page