ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన వార్డు మెంబర్, .

ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన వార్డు మెంబర్, .

SAKSHITHA NEWS

Former ward member of 5th ward who joined BRS in the presence of MLA

ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన 5వ వార్డు మాజీ వార్డు మెంబర్, బీజేపీ నాయకుడు…


సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామం 5వ వార్డుకు చెందిన మాజీ వార్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు గట్టు మొగులయ్య బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో బీజేపీ నుండి బీఆర్ఎస్ లో సుమారు 20 మందితో కలిసి చేరారు.

ఈ మేరకు ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మరియు నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS