Former MP Ponguleti’s visit to Khammam Rural
ఖమ్మం రూరల్ లో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలోని గూడూరుపాడు గ్రామానికి చెందిన అమ్మరాజు పెద్దనాన్న ఇటీవల చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
అదే విధంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట మద్దినేని బేబి స్వర్ణ కుమారి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, అజ్మీరా అశోక్నాయక్, మద్దికిషోర్ రెడ్డి, సూతగాని ఉ పేందర్, జాన్రెడ్డి, వెంకటరెడ్డి, మెండె వెంకటేష్ యాదవ్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గుణకంటి రమేష్, మహేష్, సత్య యాదవ్, ఉన్నం సాయి, మంకెన నాగేశ్వరరావు, ధరావత్ అంజి, అల్లిక వెంకి, యువనేత గోపి తదితరులు ఉన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం నగరంలోని మోతీనగర్, రాపర్తినగర్, ఎన్ఎస్ఓ రోడ్, బైపాస్రోడ్, ముస్తఫానగర్, మధురానగర్ ప్రాంతాల్లో, రఘునాధపాలెంలోని బూడిదంపాడు గ్రామాన్ని సందర్శించారు.
ఆయా ప్రాంతాల్లో జరిగిన శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆర్థిక సాయాలను కూడా అందజేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట మద్దినేని బేబి స్వర్ణ కుమారి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, వడ్డెబోయిన శ్రీనివాసరావు, దుంపల రవికుమార్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్బాయ్,
చింతమళ్ల గురుమూర్తి, తాళ్లూరి రాము, చల్లా రామకృష్ణారెడ్డి, మొగిలిచర్ల సైదులు, కాంపాటి రమేష్, కరాటే వేణు, మేడా విజయ్కుమార్, ఆటో ప్రసాద్, ఏవీ నాగేశ్వరరావు, ఎయిర్టెల్ నర్సింహారావు, ఆదిత్య, పండిట్, శ్రీను, ఆరీఫ్, గుర్రం సత్యనారాయణ, అరివికట్ల సుధీర్, బందెల గోపి, యువనేత గోపి, మందా నాగేశ్వరరావు, గోళ్ల రామకృష్ణ, కొత్తపల్లి నాగేశ్వరరావు, తుమ్మలపల్లి నర్సింహారావు, మాటేటి శ్రీను, సింగి రమేష్, బాబు, చౌహాన్, గోళ్ల సత్యనారాయణ, బరిగల రామకృష్ణ, కొత్తపలి వీరభద్రం, పేరం రామకృష్ణ, మందా సురేష్, మందా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.