ప్రకాశం జిల్లా….!!!! పెద్ద దోర్నాల మండలం, కొర్రపోలు అటవీ శాఖ పరిధిలోని పెద్దమంతనాల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ కు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది మౌలాలి DRO, భాను ప్రసాద్ FDO, దాడులు నిర్వహించి భూమని పోతన్న అనే వ్యక్తి అక్రమంగా మూడు ఉడుములను వేటాడి రెండు ఉడుములను చంపి కాల్చగా వాటిలో ఒకటి బ్రతికి ఉన్నట్లుగా గుర్తించినట్లు కొర్రప్రోలు అటవీ శాఖ అధికారిణి లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు, మృతి చెందిన ఉడుము కలేబరాలకు ఆత్మకూరు పశు వైద్యులు జుబేర్ పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలియజేశారు, అటవీ శాఖ చట్ట ప్రకారము యాక్ట్ 1972 ప్రకారము ఉడుము షెడ్యూల్-1 పరిధిలోనికి వస్తుందని ఉడుములను వేటాడటం నేరంగా పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుందని కొర్రప్రోలు అటవీశాఖ అధికారిని లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు. ఉడుములను వేటాడిన పోతన్నను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు. ఈ దాడుల్లో డిఆర్ఓ మౌలాలి, ఎఫ్,డి ఓ, భాను ప్రసాద్ అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ తదితరులు పాల్గొన్నారు,
పెద్దమంతనాల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ కు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది
Related Posts
ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు
SAKSHITHA NEWS అమరావతి : ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు.…
కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ
SAKSHITHA NEWS సాక్షిత పల్నాడు జిల్లా, గురజాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు 🔰పల్నాడు…