SAKSHITHA NEWS

నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన పాలడుగు లచ్చయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app