శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవo

Spread the love

First Annual Brahmotsavao of Sri Kalyana Venkateswara Swamy Temple with Sri Padmavati Goda

శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో దండమూడి ఎంక్లేవ్ లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.


ఈ కార్యక్రమం లో ప్రభాకర్ రెడ్డి ఇంద్రారెడ్డి సురేష్ వేణుగోపాల్ కిరణ్ రాజశేఖర్ రెడ్డి పుప్పాల భాస్కర్ నర్సా రెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page