అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడికి ఆర్థిక సహాయం చేసినo

Spread the love

Financial assistance to an ailing elderly person

అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడికి ఆర్థిక సహాయం చేసిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

సాక్షిత ప్రతినిధి.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన చెన్నయ్య అనే వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం కాలనీవాసుల ద్వారా తెలుసుకొని తక్షణమే 5,000 వేల రూపాయలను ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అందించారు,

ఐక్యత ఫౌండేషన్ నుండి వైద్యానికి తమవంతుగా సహాయం చేస్తున్నామని ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో 18వ వార్డు కాలనీ వాసులు,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు ఆవ గణేష్,శేఖర్, శ్రీను నాయక్ కాలనీ వాసులు అబ్దుల్ ఖాదర్,రవి,ఉస్మాన్,రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page