2000 బ్యాచ్ కి చెందిన భూక్య లోక్‌చంద్ ఈ ఏడాది ఫిబ్రవరి 4 న అనారోగ్యంతో మరణించాడు. తోటి బ్యాచ్ కానిస్టేబుళ్లు మరియు పోలీస్ అధికారులు మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలబడి తమవంతు సహాయంగా 2,27,000 రూపాయల చెక్ ను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతులు మీదగా లోక్‌చంద్ సతీమణి జ్యోతి కి చెక్కును అందజేశారు.
మృతుని కుటుంబానికి 2000 బ్యాచ్ కానిస్టేబుళ్ల ఆర్థిక సహాయం
Related Posts
డ్రగ్స్ కేసుల్లో ఏ స్థాయి ప్రముఖులున్నా
SAKSHITHA NEWS డ్రగ్స్ కేసుల్లో ఏ స్థాయి ప్రముఖులున్నా ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. సినీ ప్రముఖులు, రాజకీయనాయకులున్నా డ్రగ్స్ ఇతర కేసుల్లో ఎంత పెద్దవారున్నా వదిలేదిలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం హుక్కా సెంటర్లను నిషేధించిందని, కోర్టు అనుమతిలో 12…
శ్రీతేజ్‌ను చూసి రావాలని అల్లు అర్జున్ చెప్పడంతో వచ్చానని వెల్లడి
SAKSHITHA NEWS శ్రీతేజ్‌ను చూసి రావాలని అల్లు అర్జున్ చెప్పడంతో వచ్చానని వెల్లడి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడడానికి సినీ నటుడు అల్లు అర్జున్ ఎందుకు రాలేదో ఆయన తండ్రి,…