ఈస్ట్ డి.సి.పి. కార్యాలయాన్ని ప్రారంభించిన నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.

Spread the love

East DCP City Police Commissioner Kanti Rana Tata IPS who inaugurated the office.

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయం,విజయవాడ

ఈస్ట్ డి.సి.పి. కార్యాలయాన్ని ప్రారంభించిన నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలోని కార్యాలయంను ఆధునీకరించి దానిలో “ఈస్ట్ జోన్ డి.సి.పి” కార్యాలయాన్ని నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయం నందు ఈస్ట్ జోన్ డి.సి.పి. విశాల్ గున్ని ఐ.పి.ఎస్. సతీసమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

నుండి ఈస్ట్ జోన్ డి.సి.పి విశాల్ గున్ని ఐ.పి.ఎస్. వారి కార్యకలాపాలను ఇక్కడ నుండి చేపట్టడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో రూరల్ డి.సి.పి. శ్రీమతి మేరీ ప్రశాంతి, ఐ.పి.ఎస్., , డి.సి.పి.సి.ఎస్.డబ్ల్యు శ్రీమతి ఏ.బి.టి.ఎస్. ఉదయరాణి , పశ్చిమ ఇన్ ఛార్జ్ డి.సి.పి. కె.శ్రీనివాస రావు , అడ్మిన్ డి.సి.పి. మోకా సత్తిబాబు , హెడా క్వార్టర్ ఏ.డి.సి.పి. కె.శ్రీనివాస రావు ఏ.సి.పి.లు మరియు ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐ.లు, ఎస్.ఐ.లు, స్పెషల్ బ్రాంచ్, సి.సి.ఆర్.బి., పరిపాలనా విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Related Posts

You cannot copy content of this page