బాచుపల్లి ప్రగతి అంటిల్ల లో భారీ వర్షం కారణంగా ప్రహరీ గోడ కూలే స్థితి

Spread the love

ఎమ్మెల్యే కేపీ వివేకానంద ,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమిషనర్ రామకృష్ణ రావు ,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ,ప్రజాప్రతినిధులతో కలిసి 1వ డివిజన్ బాచుపల్లి ప్రగతి అంటిల్ల లో భారీ వర్షం కారణంగా ప్రహరీ గోడ కూలే స్థితిలో ఉన్నందున….ఆ ప్రాంతాన్ని సందర్శించి,అక్కడి పరిస్థితులు సమీక్షించి,ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ,

అదే విధంగా కార్పొరేషన్ పరిధిలో పురాతన నిర్మాణ సముదాయాలు గుర్తించి తగు చర్యలు చేపట్టాలని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా NMC అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు,NMC అధికారులు, బాచుపల్లి సిఐ సుమన్,పోలీస్ సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page