సాక్షిత శంకర్‌పల్లి: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిపిఓ సురేష్ మోహన్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో డిపిఓ తాగునీరు, ఆస్తి పన్ను, నర్సరీ, గ్రీనరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ నెలలో మూడుసార్లు ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రం చేయించాలన్నారు. నీళ్లు నింపిన ప్రతీ సారి క్లోరినేషన్ విధిగా చేసుకోవాల్సిందిగా సూచించారు. పైపైన్ లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య గౌడ్,
డిఎల్ పిఓ, ఎంపిఓ, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
తాగునీటి సమస్య లేకుండా చూడాలి: డిపిఓ సురేష్ మోహన్
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…