Door to Door BRS New Pension Cards Launched by Govt
సాక్షిత : * 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభీహా గౌసుద్దిన్ డివిజన్ లోని క్ స్ నగర్ . ఆర్ పి నగర్ లో ఇంటింటికీ తిరిగి BRS ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన కొత్త పెన్షన్ కార్డ్స్ ను అర్హులైన పాత పెన్షన్ దారులకు వికలాంగుల,వృద్ధాప్య మరియు వితంతు పెన్షనర్స్ కి పంచటం జరిగింది.
ఈ కార్యక్రమంలో కే స్ నగర్ ప్రెసిడెంట్ రాజాక్.. శివ.. ఆర్ పి నగర్ ప్రెసిడెంట్ మాధవ్ చారి.. అమీర్.. జాకీర్ తదితరులు పాల్గొన్నారు.