రాళ్లను నమ్ముకొని జీవనోపాధి పొందే వడ్డెర సోదరులను ఇబ్బంది పెట్టొద్దు

Spread the love

డబుల్ బెడ్ రూంలో దగ్గర రాళ్లు కొట్టుకొని జీవనోపాధి పొందే వడ్డెర్ల సోదరులను ఇబ్బంది పెట్టవద్దని, వారి సమస్య వినడమే కాకుండా సమస్య పరిష్కారం కోసం మరియు వారి ఉపాధి కోసం కొండ ప్రాంతాన్ని కేటాయించాలని మున్సిపల్ కమిషనర్, కలెక్టర్కు అతి త్వరలోనే వినతిపత్రం ఇచ్చి వారికి అండగా నిలబడతాం… కబ్జాలను నుంచి ప్రభుత్వ భూములను కాపాడండి. రాళ్లను నమ్ముకొని జీవనోపాధి పొందే వడ్డెర సోదరులను ఇబ్బంది పెట్టొద్దు..
BJP NMC UNIT

Related Posts

You cannot copy content of this page