జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసిన సిఐ కె. మెహన్ రెడ్డి.

Spread the love

District SP Siddharth Kaushal IPS Courtesy CI K. Mehan Reddy.

జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసిన సిఐ కె. మెహన్ రెడ్డి.
సాక్షిత కర్నూలు జిల్లా ప్రతినిధి

ఎమ్మిగనూరు రూరల్ పోలీసుస్టేషన్ నూతన సిఐగా కె. మెహన్ రెడ్డి భాద్యతలు చేపట్టారు.ఈ సంధర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ సిఐ కె. మెహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈయన 2007 బ్యాచ్ ఎస్సై గా పోలీసు విధులలో చేరారు. కడప జిల్లా, ముద్దనూరు పోలీసుస్టేషన్ నుండి కర్నూలు జిల్లా కు బదిలీ పై వచ్చారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page