ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

Spread the love

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు సిఫార్సు మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల రాజు చొరవతో చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన వంకాయలపాటి కీర్తి వైఫ్ ఆఫ్ సైదేశ్వర రావు కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ 60000 చెక్కును శనివారం నాడు వంకాయలపాటి సైదేశ్వర రావుకు జిల్లా రైతుబంధు సభ్యులు మంకేన రమేష్ సైదేశ్వర రావు ఇంటి వద్దకు వెళ్లి వారికి అందించారు. ఈ కార్యక్రమంలో సైదేశ్వర రావు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతకాని పిఎసిఎస్ డైరెక్టర్ నన్నక కోటయ్య, బిఆర్ఎస్ గ్రామ నాయకులు ఆలస్యం రాములు, చెవుల వెంకట ప్రసాద్, కోట బుచ్చలు, కొల్లి వెంకయ్య, వడ్డెపూడి ముత్తయ్య, వనం మరియన్న, కనకపుడి వెంకటి, మట్టా సైదా ,తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page