కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డీపీపల్లి లో బతుకమ్మ చీరలను పంపిణీ

Spread the love

Distribution of Bathukamma sarees in Dipipalli, Kutbullapur Constituency

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డీపీపల్లి లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన దుండిగల్ మున్సిపల్ ఛైర్పర్సన్ సుంకరి కృష్ణవేణికృష్ణ

..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ డీపీపల్లి 9వ వార్డులోని మహిళలకు ఛైర్పర్సన్ సుంకరి కృష్ణవేణికృష్ణ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి మహిళకు పండుగ కానుకగా తెరాస ప్రభుత్వం చీరలను అందజేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ బోగేశ్వర్లు, కౌన్సిలర్ మహేందర్ యాదవ్, దుండిగల్ మున్సిపల్ తెరాస మహిళా విభాగం అధ్యక్షురాలు మనోజ, అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page