SAKSHITHA NEWS

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో తెల్లవారు జామున ఎన్ టి ఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పరిశీలిస్తున్న కమిషనర్ ఎన్.మౌర్య ఐఏఎస్ . వీలైనంత త్వరగా అందరికీ సకాలంలో పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.