డిప్యూటీ సీఎం వాహనం తనిఖీ

Spread the love

సాక్షిత : ఖమ్మం నుండి మధిర మండలానికి వెళ్తున్న
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనాన్ని
ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. లోక్
సభ ఎన్నికల సందర్భంగా ఆత్కూర్ మీదుగా
వెళ్తున్న ఆయన వాహనాన్ని అధికారులు తనిఖీ
చేశారు. తనిఖీల్లో మంత్రి వాహనంలో నగదు,
విలువైన వస్తువులేమీ లభించలేదని, తనిఖీలకు
మంత్రి పూర్తిగా సహకరించారని అధికారులు
తెలిపారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page