తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వారి యొక్క ఆదేశాల మేరకు మధిర డిపోలో ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ప్రారంభించిన డిపో డిఎం దేవదానం మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ వసంత్ కుమార్ మాట్లాడుతూ మన తెలంగాణ పేదల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బస్సు సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ సురం శెట్టి కిషోర్ బోనకల్ మండల బీసీ సెల్ మండల అధ్యక్షుడు కందుల పాపారావు మండల టిడిపి మండల బోనకల్సెక్రెటరీ బరకయ్య నర్సింగులు నరేష్ బండి ఊపి మంద సాయికుమార్ మధిర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
మధిర డిపోలో ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ప్రారంభించిన డిపో డిఎం దేవదానం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…