Dalit Bandhu without any conditions
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఎలాంటి షరతులు లేకుండా దళిత బంధు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రేణిగుంట్ల సాగర్ డిమాండ్ చేశారు
వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రేణిగుంట్ల సాగర్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి చిన్న పెద్ద తేడా లేకుండా దళిత బంధు మంజూరు చేస్తా అన్న కేసీఆర్ ఇప్పుడు రేషన్ కార్డుతో పాటు ఇతర కారణాలతో దళితులను ఆఫీసులో చుట్టూ తెంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారికి నచ్చిన యూనిట్ పెట్టుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని వారన్నారు దళిత బంధు పై మందకృష్ణ మాదిగతో చర్చించి రానున్న రోజుల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పార్లపల్లి తిరుపతి, మహేందర్, సంపత్, మధునయ్య, ప్రభు తదితరులు పాల్గొన్నారు…