ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ నందున వైరా ఎస్సై మెడ ప్రసాద్ సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాం కింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించకూ డదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్ఫ్రీ నం బర్కు డయల్ చేసి ఫిర్యాదు చేయవలసిందిగా కోరారు.. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సత్యనారాయణ కానిస్టేబుల్ బాల్య సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన వైరా ఎస్సై మేడా ప్రసాద్..
Related Posts
చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డు నందు కృష్ణ కాటన్ మిల్లు
SAKSHITHA NEWS నకిరేకల్ నియోజకవర్గం:-చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డు నందు కృష్ణ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన CCI ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న…
ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజ్.
SAKSHITHA NEWS ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజ్..!! ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించేందుకు చాన్స్పెనాల్టీతో డిసెంబర్ 27 దాకా అవకాశంఫస్ట్, సెకండియర్ జనరల్ కోర్సుల ఎగ్జామ్ ఫీజు రూ.520ఒకేషనల్ కోర్సుల పరీక్ష ఫీజు రూ.750 హైదరాబాద్ :…