పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాయికల్ మండల అల్లిపూర్ మరియు భూపతి పూర్ గ్రామాలలో కార్నర్ మీటింగ్ లో పాల్గొనీ కాంగ్రెస్,బిజెపి నాయకుల అసత్య,మోసపూరిత హామీలు నమ్మి మోసపోవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరిన బి అర్ ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపి అభ్యర్థి బాజీ రెడ్డి గోవర్దన్ ,ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,ఎమ్మెల్సీ ఎల్ రమణ ,జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్,మాజీ మంత్రి రాజేశం గౌడ్ ,మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి .
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు కోల శ్రీనివాస్,మున్సిపల్ చైర్మన్ మోర హను మాండ్లు ,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి ,వైస్ ఎంపీపీ మహేశ్వర రావు,ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్,ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,కో ఆప్షన్ సభ్యులు ముకీద్,మాజీ AMC ఛైర్మెన్ రాణి సాయికుమార్,మాజీ వైస్ చైర్మన్ బార్కం మల్లేష్,యూత్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,ఎంపీటీసీ లు,మాజీ సర్పంచ్ లు, పాక్స్, AMC డైరెక్టర్ లు,ఉప సర్పంచ్ లు,గ్రామ శాఖ అధ్యక్షులు,ప్రజా ప్రతినిదులు, నాయకులు,రైతు బందు సమితినాయకులు,కార్యకర్తలు,యువకులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాయికల్ మండల అల్లిపూర్ మరియు భూపతి పూర్ గ్రామాలలో కార్నర్ మీటింగ్
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…