SAKSHITHA NEWS

Construction of complete houses by Uppala Charitable Trust in Rampur village

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలోఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేద కుటుంబానికి చెందిన 1) మోక్తాల శ్రీను 2) వడ్డే నరసింహ*
ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సిమెంట్ ఇప్పించడం జరిగింది

నిరుపేద కుటుంబానికి చెందిన మోక్తల శ్రీను, వడ్డే నరసింహ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, ఉప సర్పంచ్ ఏన్నంమోహన్ రెడ్డి షకీలా శ్రీను యువ నాయకుడు బోదాసు నరసింహ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS