హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాభిశిల

Spread the love

A newly established Nabhishila in Hafizpet village under Hafizpet division

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాభిశిల( బొడ్రాయి) దేవుడి ప్రాతిష్టపన కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంజీవ రెడ్డి ,యాదగిరి గౌడ్, వెంకటేష్ గౌడ్ ,రామకృష్ణ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, సాయి కృష్ణ గౌడ్,దర్శన్, జితేందర్ యాదవ్ ,కొమురయ్య మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page