సర్వేపల్లి వైకాపాలోకి ఒకేరోజు వరుసగా చేరికలు”

Spread the love

సాక్షిత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా*
“సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం, ఇందిరమ్మ కాలనీ నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి గున్నయ్య, శ్రావణ్, బీసీ కాలనీ నుండి సాయి, యం.ఆర్.వో కాలనీ నుండి సునీల్, నాగరాజు, సుధీర్, భగవాన్ ల తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు”
“సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురులేని శక్తిగా తయారైందని అందుకే సోమిరెడ్డి అభివృద్ధి చెప్పుకోలేక అబద్ధాలు మాట్లాడుతున్నాడు అంటూ విరుచుకుపడుతున్న ప్రజలు”

“సోమిరెడ్డిని చూస్తే జాలి పడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదంటూ చేతులెత్తేసిన సొంత తెలుగుదేశం పార్టీ క్యాడర్”

“సర్వేపల్లి నియోజకవర్గంలో వైకాపా భారీ మెజారిటీతో గెలిచి సోమిరెడ్డికి మరోసారి ఘోర పరాజయం తప్పదంటూ అభిప్రాయపడుతున్న విశ్లేషకులు”

Related Posts

You cannot copy content of this page