సాక్షిత శంకర్పల్లి: ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం అని శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 90 శాతం అపరాధ రుసుము నీటితో ముగియనున్నదని, అందువల్ల పట్టణ ప్రజలు తమ యొక్క ఆస్తి పన్నును తక్షణమే చెల్లించి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేనియెడల 90% అపరాధ రుసుముతో పాటు మరలా అదనంగా 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను కూడా ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమలులోకి వస్తుందన్నారు. కాబట్టి పన్ను భారం పెరుగును కావున ఈ సంవత్సరానికి సంబంధించి ఎటువంటి బకాయిలు ఉన్న ఆన్ లైన్ ద్వారా కానీ, ఆఫీసు నందు గాని పన్నులను చెల్లించాలన్నారు. నేడు ఆదివారం కార్యాలయం తెరిచి ఉండునని పేర్కొన్నారు.
ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం: కమిషనర్ శ్రీనివాస్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…