సీ.ఎం సహాయనిధి పేదలకు కొండంత అండ

Spread the love

CM’s relief fund for the poor

సీ.ఎం సహాయనిధి పేదలకు కొండంత అండ*LOC అందజేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

*
రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ సాక్షిత ప్రతినిధి

షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామవాసి ఎం. రంగయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం , స్థానిక సర్పంచ్ పండుగ బాలమణిదామోదర్,టీఆర్ఎస్ నాయకులు ఈ విషయం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దృష్టికి తీసుకురాగా వారు తక్షణమే స్పందించి సీ.ఎం సహాయనిధి నుండి 2.50 లక్షల LOC మంజూరు చేయించారు,

ఎం. రంగయ్యకు LOC పత్రంను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎం. రంగయ్య , వారి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ , ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ , జెడ్పీ వైస్ చైర్మన్ , సర్పంచ్ కి,స్థానిక టీఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page