వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్

Spread the love

CM Relief Fund for reimbursement of hospital bills for medical treatment

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురికి వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF ద్వారా మంజూరైన రూ.12,08 ,500 /- పన్నెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – చెక్కులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు , మాజీ కార్పొరేటర్లు కొత్త రామరావు , మాధవరం రంగరావు తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF చెక్కుల వివరాలు

శోభ రాణి , కూకట్పల్లి , 47,000 /-
అలివేలు , శ్రీ రామ్ నగర్ , కొండాపూర్ , 44,000 /-
శాంతి , హుడా కాలనీ , చందానగర్ , 44,000 /-
పార్వతి పాటిల్ , హుడా కాలనీ , చందానగర్ 18,000 /-
యాదగిరి , మధుర నగర్ కాలనీ , 28,000 / –
శంకర్ పాటిల్ , హుడా కాలనీ , చందానగర్ , 14,500 / –
శోభ రాణి , కూకట్పల్లి , 22,000 / –
ఈశ్వరి , వెంకటేశ్వరా నగర్ , జగత్గిరిగుట్ట , 32,000 / –
సత్యకళ , ఆల్విన్ కాలనీ , 44,000 / –
శివ లీల , జన్మ భూమి కాలనీ , ఎల్లమ్మబండ , 49,500 / –
లక్ష్మి , ఎల్లమ్మబండ , 50,000 / –
ఉమాదేవి , ఆదిత్య నగర్ , గచ్చిబౌలి , 22,000 / –
సయెద్ షాహిన్ సుల్తాన , న్యూ హాఫీజ్పేట్ , 60,000 / –
సయెద్ షాహిన్ సుల్తాన , న్యూ హాఫీజ్పేట్ , 48,000 / –
తుమ్మల దూదేకుల , శ్రీ రామ్ నగర్ , శేరిలింగంపల్లి , 60,000 / –
సునీత దేవి , ఆస్బెస్టాస్ కాలనీ , కూకట్పల్లి , 47,000 /-
మహేశ్వర్ రెడ్డి , సిద్దిఖ్ నగర్ , 60,000 /-
రాములు , ఎల్లమ్మబండ , కూకట్పల్లి , 40,000 /-
కృష్ణ రావు , వెంకటేశ్వరా నగర్ , కూకట్పల్లి , 34,000 /-
తిరుపతి , గోపి నగర్ , 1,00,000 /-
సాయి బాబు , ప్రజయ్ సిటీ , మియాపూర్ 54,000 /-
వర ప్రసాద్ , ఎల్లమ్మబండ , 26,500 /-
వెంకటసురేంద్రా కుమార్ , జగద్గిరిగుట్ట , 60,000 /-
సయెద్ ఘోస్ ఉద్దీన్ , సిద్దిఖ్ నగర్ , గచ్చిబౌలి , 60,000 /-
సూర్యనారాయణ , బాల కృష్ణ నగర్ , కూకట్పల్లి , 60,000 /-
లక్ష్మి కళావతి , వెంకటేశ్వరా నగర్ , జగత్గిరిగుట్ట , 44,500 /-
యాదమ్మ , గోపాల్ రెడ్డి నగర్ , 28,000 /-
సుకీర్తి , ఆల్విన్ కాలనీ , కూకట్పల్లి , 5000 /-
శ్యామల , భాగ్ అమీర్ , కూకట్పల్లి , 28,000 /-

మొత్తం రూ.12,08 ,500 /- పన్నెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి,శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ ఎస్ నాయకులు సాంబశివరావు, జంగం గౌడ్, కాశినాథ్ యాదవ్, తిరుపతి రెడ్డి,నాగేశ్వరరావు, బలరాం యాదవ్, చంద్రమోహన్ సాగర్, అబ్దుల్ రహమాన్, స్వామి నాయక్, శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page