సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love
CM Relief Fund checks were distributed by MLC Shambhipur Raju

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..


సాక్షిత : మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు 40 మంది లబ్దిదారులకు రూ.18.51 ల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శంభీపూర్ లోని కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ సార్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*

Related Posts

You cannot copy content of this page