SAKSHITHA NEWS

CM “KCR” Sir: Vikarabad MLA “

ఆడబిడ్డల ఆత్మబంధువు సీఎం “కేసీఆర్” సార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మర్పల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మర్పల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.1,36,15,776/- (రూపాయలు ఒక కోటి ముప్పై ఆరు లక్షల పది హేను వేల ఏడువందల డెబ్భైఆరు) విలువ గల 136 కళ్యాణలక్ష్మి / షాదిముబారక్ చెక్కులను అందజేశారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డ పుట్టుక నుండి ప్రతి దశలో నీడలా తోడుంటూ సంపూర్ణ సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ సార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS