![చంద్రబాబు నాయుడు జైల్లో ఓ కేజి పెరిగాడే కానీ… ఐదు కేజీలు తగ్గలేదు… 1 Whatsapp Image 2023 10 13 At 5.08.46 Pm](https://sakshithanews.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-13-at-5.08.46-PM.jpeg)
చంద్రబాబు నాయుడు జైల్లో ఓ కేజి పెరిగాడే కానీ… ఐదు కేజీలు తగ్గలేదు…
జైలేమన్నా అత్తగారిల్లా…?? ఏసిలు పెట్టడానికి…??
సాక్షి లాంటి న్యూట్రల్ ఛానల్స్ లేకపోతే… చంద్రబాబు నాయుడు ఇప్పుడో, ఓ గంటలోనే పోయేట్టు… డెత్ బెడ్‌పై ఉన్నాడని అనుకొనే వారు…!!
వైసిపి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు… సజ్జల రామకృష్ణ రెడ్డి
![చంద్రబాబు నాయుడు జైల్లో ఓ కేజి పెరిగాడే కానీ… ఐదు కేజీలు తగ్గలేదు… 2 Whatsapp Image 2023 10 13 At 5.08.46 Pm](https://sakshithanews.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-13-at-5.08.46-PM-1024x459.jpeg)