బ్యాంకుల కంటే తపాలా శాఖ లో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

పోస్టల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇటీవల భారత ప్రభుత్వము, తపాలా శాఖలో ఉన్న అన్ని రకాల పొదుపు ఖాతాల యొక్క వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు తేదీ: 01.04.2023 నుండి అమలులోకి వస్తున్నట్లు నర్సంపేట పోస్టల్ ఇన్స్పెక్టర్,…

లాక్‌ చాట్‌.. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌

WhatsApp/వార్తలు:- యూజర్ల ప్రైవసీని మరింత పెంచేలా ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌పై వర్క్‌ చేస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాబీటా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. లాక్‌ చాట్‌ (Lock Chat) అనే కొత్త…

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి! కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానండి! కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్…

కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ భేటి

కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ భేటి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించిన సీఎం పోలవరం ప్రాజెక్టు రూ 10వేల కోట్లు మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,600 కోట్లు వెంటనే విడుదల…

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే సాక్షితఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా,…

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖరారైంది. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో నామినేషన్లు ముగిశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్ కొనసాగుతున్నారు. అయితే, ఆయన పదవీకాలం ఒక సంవత్సరం…

UPI పేమెంట్స్‌ ఛార్జీలపై NPCI క్లారిటీ

UPI పేమెంట్స్‌ ఛార్జీలపై NPCI క్లారిటీ ఏప్రిల్‌ 1 నుంచి.. ఆన్‌లైన్‌ వాలెట్లు, ప్రీ-లోడెడ్‌ గిఫ్ట్‌ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (PPI)’ ద్వారా చేసే యూపీఐ మర్చంట్‌ లావాదేవీలపై మాత్రమే అదనపు ఛార్జీలను విధించనున్నట్లు ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌…

సుప్రీంలో వివేకా కేసు విచారణ.. 15లోగా దర్యాప్తు పూర్తి చేస్తామన్న సీబీఐ

సుప్రీంలో వివేకా కేసు విచారణ.. 15లోగా దర్యాప్తు పూర్తి చేస్తామన్న సీబీఐ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగా.. దర్యాప్తు…

ఢిల్లీ
టిడిపి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జెపి నడ్డా

ఢిల్లీటిడిపి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జెపి నడ్డాటిడిపి ఆవిర్భావ వేడుకలపై హర్షం వ్యక్తం చేసిన జెపి నడ్డాపార్లమెంటులో ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించిన టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడలకేక్ కట్…

పాన్-ఆధార్ అనుసంధానానికి మరోసారి గడువు పెంచిన కేంద్రం

పాన్-ఆధార్ అనుసంధానానికి మరోసారి గడువు పెంచిన కేంద్రం పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయాల్సిందేనంటున్న కేంద్రం ఇప్పటికే పలు దఫాలుగా గడువు పెంపు పాత గడువు మార్చి 31తో ముగియనున్న వైనం కొత్తగా జూన్ 30 వరకు గడువు పొడిగింపు పాన్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE