ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మన్నె జీవన్ రెడ్డి .

కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శికి చెందిన ప్రాంగణాల్లో ఈడీ సోదాలు

డీల్లీ: లిక్కర్‌ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు వరుసగా సమన్లు పంపుతోంది.ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో…

గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు

గడువులోగా తమ పాన్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్‌ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ…

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది.. ”ఏడేళ్లలోపు జైలు…

ఎన్నిక‌ల ప్ర‌చారంలో పిల్ల‌ల్ల‌ను ఉప‌యోగించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు

ఎన్నిక‌ల ప్ర‌చారంలో పిల్ల‌ల్ల‌ను ఉప‌యోగించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు…రాజ‌కీయ నేత‌ల‌కు ఈసీ వార్నింగ్ న్యూఢిల్లీ:-లోక్‌సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల…

ఎల్‌.కె.అద్వానీకి భారతరత్న.

లాల్ కృష్ణ అద్వానీతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకం: మోదీ అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉంది : ప్రధాని మోదీ

అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు

పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ప్రేమికుడేం చేస్తాడు?: అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి నిందితుడు వాగ్దానాన్ని మాత్రమే ఉల్లంఘించాడన్న కోర్టు శారీరక సంబంధానికి దానిని సాకుగా ఉపయోగించుకోలేదని స్పష్టీకరణ…

భారతరత్న అవార్డు గ్రహీతలు

ఇప్పటివరకు మొత్తం 50 మంది భారతరత్న అవార్డు గ్రహీతలు ఉన్నారు, వారిలో 15 మందికి మరణానంతరం ప్రదానం చేశారు. సి.రాజగోపాలాచారి 1954 సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954 సివి రామన్ 1954 భగవాన్ దాస్ 1955 ఎం. విశ్వేశ్వరయ్య 1955 జవహర్‌లాల్ నెహ్రూ…

నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట పార్టీ ప్రకటించిన విజయ్‌

చెన్నై సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం.. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు.. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదు..…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE