చంద్రబాబు ని కలవనున్న కుటుంబసభ్యులు.

రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం చేరుకున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి. రాజమహేంద్రవరం చేరుకున్న బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, భర్త భరత్. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ని కలవనున్న కుటుంబసభ్యులు.

YSR CP రాజ్యసభ సభ్యులు Y.మిజయసాయి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసిన సయ్యద్ జబివుల్లా

YSR CP రాజ్యసభ సభ్యులు Y.మిజయసాయి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసిన సయ్యద్ జబివుల్లా ఈ రోజు నియోజకవర్గ స్తాయి నాయకుల సమావేశానికి ఒంగోలుకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు మరియు ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ Y.విజయసాయి…

మేయర్ మనోహర్ నాయుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు నగరం మేయర్ మనోహర్ నాయుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు

నేనొస్తున్నా ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: బాలకృష్ణ

Balakrishna: నేనొస్తున్నా.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: బాలకృష్ణ మంగళగిరి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని…

CM Jagan: పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ

CM Jagan: పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ అమరావతి: పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) సమావేశమయ్యారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సజ్జల…

గ్రామ సచివాలయానికి తాలాలు వేసిన ఇంటి యజమాని…

ప్రకాశం జిల్లా …. రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామ సచివాలయానికి తాలాలు వేసిన ఇంటి యజమాని… బాడిగ మరియు కరెంటు బిల్లులు కట్టనందుకు

ప్రముఖ నటుడి ఇంట విషాదం

ప్రముఖ నటుడి ఇంట విషాదం మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన చెల్లెలు అమీనా (70) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అమీనాకు భర్త, ఇద్దరు పిల్లలు…

నందమూరి, నారా కుటుంబాలకు సంఘీభావం తెలిపిన యువనేత డాక్టర్ కోడెల శివరాం.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నందమూరి, నారా కుటుంబాలకు సంఘీభావం తెలిపారు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం. తమ పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారని రాజమండ్రిలో…

జనసేన అధినేత పవన్‌పై మేయర్‌ అనుచిత వ్యాఖ్యలు.. నిరసనకు జనసేన పిలుపు.. కొనసాగుతున్న హౌస్ అరెస్టులు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. మేయర్‌పై మండిపడుతున్న జనసేన నేతలుబేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇరవై నాలుగు గంటల…

జగన్‌ను కలిసి టీటీడీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించిన డిప్యూటీ సీఎం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి టీటీడీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ…

You cannot copy content of this page