ప్రముఖ నటుడి ఇంట విషాదం

Spread the love

ప్రముఖ నటుడి ఇంట విషాదం

మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన చెల్లెలు అమీనా (70) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అమీనాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాదే మమ్ముట్టి తల్లి మరణించారు. ఇప్పుడు చెల్లి కూడా ప్రాణాలు వదలడంతో మమ్ముట్టి విషాదంలో మునిగిపోయారు. ఈ నెలలోనే మమ్ముట్టి 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.

Related Posts

You cannot copy content of this page